తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 7, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 6.00

 Daily Horoscope, Jathakam,august 07 2023, పంచాంగం, రాశి �-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం.6.43

రాహుకాలం:ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు:ఉ.9.00 ల10.30 సా4.00 ల6.00

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 మ3.20 సా 4.11

మేషం:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అప్పుగా ఇచ్చిన మీ సొమ్ము తిరిగి వస్తుంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి.ఇతరులకు సహాయం చేస్తారు.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.అనుకోకుండా బయట మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.చాలా రోజుల నుండి అనుకున్న పనులు ఈరోజు పూర్తి చేస్తారు.సంతానం పట్ల ఆలోచన చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.కొన్ని స్థలం విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు కొన్ని ప్రయోజనాలను పొందుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

కన్య:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులు మీకు సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

తుల:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం పొందుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన కాస్త ఆలస్యంగా జరుగుతుంది.దీని వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేస్తారు.

మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

ధనుస్సు:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ఇతరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.విలువైన వస్తువులను అందుకుంటారు.ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.

మకరం:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యుల మద్దతుతో కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాసేపు ఆలోచించాలి.పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందే అవకాశముంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మీనం:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.అనుకోకుండా కొన్ని లాభాలు అందుకుంటారు.

శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవద్దు.

సమయం అనుకూలంగా లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube