హైదరాబాద్ నగరంలోని హెటిరో డ్రగ్స్ సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి.కార్పొరేట్ కార్యాలయంతో పాటు ప్రొడక్షన్ కేంద్రాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.వీటితో పాటు హెటిరో డైరెక్టర్లు, సీఈవో కార్యాలయాలు, ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
20 బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ దాడులను చేపట్టారు.