నాగచైతన్య( Naga Chaitanya ) చందూ మొండేటి( Chandoo Mondeti ) కాంబినేషన్ లో తెరకెక్కిన తండేల్ మూవీ( Thandel Movie ) మరో 48 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాకు ప్రమోషన్స్ భారీ స్థాయిలోనే జరగగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి.
హైదరాబాద్ లో ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు భారీ స్థాయిలోనే ఉండే ఛాన్స్ అయితే ఉంది.ఈ సినిమా కంటే ఒకరోజు ముందే అజిత్ పట్టుదల రిలీజ్ కానుంది.
రికార్డ్ స్థాయి స్క్రీన్లలో పట్టుదల రిలీజ్ అవుతున్నా ఆ సినిమా బుకింగ్స్ కు ఏ మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ అయితే లేదు.ఏపీలో మాత్రం తండేల్ బుకింగ్స్ మొదలు కావాల్సి ఉంది.
ఏపీలో మాత్రం తండేల్ బుకింగ్స్ మొదలు కావాల్సి ఉంది.తండేల్ సినిమాకు చైతన్య 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకున్నారని సమాచారం అందుతోంది.
ఈ సినిమాకు సాయిపల్లవి( Sai Pallavi ) పారితోషికం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

తండేల్ మూవీ కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని ఈ సినిమాకు సులువుగానే 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు పక్క అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తండేల్ మూవీలో 50 శాతం రియల్ కథ అని భోగట్టా.తండేల్ సినిమా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

తండేల్ సినిమాకు టాక్ పాజిటివ్ గా రావడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఫిబ్రవరి నెలకు తండేల్ సినిమాతో శుభారంభం దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.తండేల్ సినిమా కమర్షియల్ రేంజ్ గురించి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.తండేల్ సినిమాలో రాజు అనే మత్స్యకారుడి పాత్రలో చైతన్య కనిపించనున్నారు.తండేల్ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.