ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.55
సూర్యాస్తమయం: సాయంత్రం 05.36
రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు
అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 12.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరుల సహాయం అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ఈ రోజు కాస్త కష్టపడాలి.
వృషభం:
ఈరోజు ఏ పని మొదలుపెట్టిన సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.
సమయాన్ని వృధా చేయాల్సి వస్తుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
మిథునం:
ఈ రోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.
కర్కాటకం:
ఈరోజు తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
పిల్లల నుంచి శుభవార్త వింటారు.వ్యాపార పెట్టుబడి విషయాలు అనవసరంగా తల దూర్చకండి.ఈ రోజు కాస్త ఒత్తిడిగా ఉంటుంది.
సింహం:
ఈ రోజు అనవసరమైనా విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీనివల్ల మనశాంతి కోల్పోతారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.
కుటుంబ సభ్యులతో దైవదర్శనం ప్రయాణాలు చేస్తారు.ఈరోజు అనుకూలంగా ఉంది.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరులు సహాయం అందుతుంది.సమయాన్ని వృధా చేయకండి.
తులా:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.వ్యాపారస్తులు తొందర పడకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం మరింత ప్రయత్నించాలి.
ధనస్సు:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఈ రోజు కాస్త ఒత్తిడిగా ఉంటుంది.
మకరం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.
మీనం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడక పోవడం మంచిది.
LATEST NEWS - TELUGU