తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 9, ఆదివారం, పుష్య మాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 9 Sunday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 05.53

రాహుకాలం: ఉ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 11.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.05.02 నుంచి 05.53 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.సంతానం నుండి శుభవార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.

వృషభం:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.ఇతరులకు సహాయం చేస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కాసేపు సమయాన్ని గడుపుతారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు కొన్ని కష్టమైన పనులు చేయవలసి ఉంటుంది.దీనివల్ల మీరు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకోరు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.సమయాన్ని వృధా చేయకూడదు.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆలోచించి చేయాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.మీ పాత స్నేహితులతో కలిసి సమయాన్ని వృధా చేస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఈ రోజు మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ స్నేహితులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.సమయం అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఈరోజు వాదనలకు దూరంగా ఉండటం మంచిది.లేదంటే పరిస్థితులు కఠినంగా మారే అవకాశం ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది.లేదంటే నోరు జారే అవకాశం ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube