ఇంటి వద్దే ఉంటే ఒక కోడి.. 10 కోడి గుడ్లు ఫ్రీ.. ఫ్రీ!

నిజంగా అండి.మన జనాలు ఎంత దారుణంగా తయారు అయ్యారు అంటే మీ ప్రాణాలు పోతాయ్ అయ్యా.

 One Hen And 10 Eggs Free For Following Rules Of Lockdown Coronavirus, India Lo-TeluguStop.com

ఇంట్లో ఉండండి అయ్యా అన్న కూడా ఎవరు వినరు… కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా అలాంటి కరోనా వైరస్ ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇంకా అలాంటి కరోనా వైరస్ కు కూడా భయపడటం లేదు మన ప్రజలు.దీంతో ఎంతోమంది లాక్ డౌన్ ని అతిక్రమించి బయటకు వస్తున్నారు. ఇంకా అలా బయటకు వచ్చే వారిని.బాధ్యత లేని వారిని ఇంట్లోనే ఉంచాలి అని తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా గుంతపల్లికి చెందిన అనంత రెడ్డి అనే యువకుడు ఓ విన్నూత ప్రయత్నం చేశాడు.

అది ఏంటి అంటే? లాక్ డౌన్ వేళ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇంటి పట్టునే ఉండే కుటుంబాలకు ఒక కోడి, పది కోడి గుడ్లు ఉచితంగా పంపిణి చేస్తున్నట్టు ప్రకటించాడు.ఊళ్లో వాళ్లంతా స్థానికంగా ఉండాలి అని ఇతర గ్రామాలకు వెళ్లకూడదని తానూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు అతడు మీడియాకు వివరించాడు.

దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube