టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య( Akkineni Nagachaitanya ) గురించి మనందరికీ తెలిసిందే.నాగచైతన్య సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా కనిపించరు.
కేవలం సినిమాల కు సంబంధించిన విషయాలలో మాత్రమే సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటారు.అయితే ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో ఆయన పేరు వార్తల్లో మాత్రం నిలుస్తూ ఉంటుంది.
సినిమాల రిలీజ్ టైంలో తప్పితే పోస్టులు కూడా పెద్దగా పెట్టడు.కానీ ఇటీవల ఆదివారం ఇలా గడిచింది అని ఒక రెండు మూడు ఫొటోలు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది.కానీ తర్వాతే అకస్మాత్తుగా ఒక రూమర్ బయటకొచ్చింది.అదేమిటంటే గత ఏడాది డిసెంబరులో తెలుగమ్మాయి, హీరోయిన్ శోభితని( Sobhita ) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతానికైతే వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే సడన్ గా శోభిత ప్రెగ్నెంట్( Sobhita Pregnant ) అయ్యిందని రూమర్స్ వినిపిస్తున్నాయి.కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.
అసలు ఈ పుకారు ఎవరు ఎందుకు సృష్టించారో గానీ సడన్ గా అంతటా వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి ఈ వార్తలపై నాగచైతన్య శోభిత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.ఇకపోతే శోభిత విషయానికొస్తే.గత ఏడాది మంకీ మ్యాన్, లవ్ సితార అనే సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన విషయం తెలిసిందే.ప్రస్తుతానికి అయితే కొత్త మూవీస్ గానీ వెబ్ సిరీసులు గానీ చేయడం లేదు.
మరి ముందు ముందు అయినా సినిమాలలో నటిస్తుందేమో చూడాలి మరి.ఇకపోతే నాగ చైతన్య విషయానికి వస్తే.చైతన్య చివరగా తండేల్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.