సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) రాజమౌళి( Rajamouli ) కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు.2027 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా ఈ ఫోటోలలో మహేష్ బాబు లుక్( Mahesh Babu Look ) ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
మహేష్ బాబు లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ అదరగొడుతున్నారని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మహేష్ బాబు రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్న సినిమాతో 1000 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను అందుకోవడం పక్కా అని చెప్పవచ్చు.

2027 సంవత్సరం సమయానికి టికెట్ రేట్లు సైతం భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.మహేష్ బాబు అభిమానులకు మాత్రం అప్పటివరకు ఎదురుచూపులు తప్పవు.ఈ సినిమాలో ట్విస్టులు ఒకింత ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కోసం అద్భుతమైన కథ అందించారు.

రాజమౌళి సినిమా సినిమాకు కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండగా ఈ సినిమా కోసం ఏకంగా 200 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్స్ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.జక్కన్న బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మహేష్ బాబు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని పాన్ వరల్డ్ స్థాయిలో మహేష్ బాబు సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మహేష్ బాబు రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.