తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 27, మంగళవారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.08

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 27 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.09

రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు

అమృత ఘడియలు:అమావాస్య మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: సా.5.02 ల5.53 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఇప్పటినుండో ఉన్న పాత బాకీలు వసూలు అవుతాయి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పిల్లల విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతి కందుతుంది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ స్నేహితులను కలుస్తారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరంగా డబ్బులే ఎక్కువ ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించి స్తోమత మీలో ఉంటుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తులా:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.భూమి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ స్నేహితుల వలన అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కొత్త వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు చేయాలి.తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు పనికిరావు.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.కొన్ని ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.అనుకోకుండా మీ ఇంటికి ఈరోజు బంధువులు వస్తారు.ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యవసాయదారులు నష్టపోయే అవకాశం ఉంది.మీరు చేసే పనిలో కొన్ని పొరపాటున వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube