Niharika: నిహారిక ఇలా రెచ్చిపోవడానికి కారణం అతడేనా.. మరి ఇంతలా దిగజారాలా?

ఎవరినైనా టార్గెట్ చేయాలి అంటే వాళ్లకు నచ్చని విధంగా ఉండటం.అవతలి వ్యక్తికి మండిపోయే విధంగా ఉండటం.

 Is He The Reason Behind Niharika Konidela Glamor Show-TeluguStop.com

ఇప్పుడు నిహారిక కొణిదెల( Niharika Konidela ) కూడా ప్రతి విషయంలో రెచ్చిపోవడానికి కారణం ఒక వ్యక్తి ఉన్నారని తెలిసింది.ఇంతకు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందాం.

టాలీవుడ్ నటి, మెగా వారసురాలు నిహారిక కొణిదెల గురించి అందరికీ తెలిసిందే.మెగా ఫ్యామిలీ( Mega Family ) నుంచి తొలి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ మెగా ప్రిన్సెస్ కు వెండితెరపై అంతగా కలిసి రాలేదు.

కేవలం కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది.

ఆ తర్వాత అంతగా అవకాశాలు కూడా అందుకోలేకపోయింది.

దీంతో వెండితెరకు దూరంగా ఉంటూ సోషల్ మీడియా ద్వారా బాగా టచ్ లో ఉంటుంది.ఇక నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.

పలు వెబ్ సిరీస్ లను కూడా విడుదల చేసి మంచి సక్సెస్ అందుకుంది.ఇక వ్యాపారవేత్త జొన్నలగడ్డ చైతన్యను( Jonnalagadda Chaitanya ) పెళ్లి చేసుకోగా పెళ్లి తర్వాత మరింత యాక్టివ్ గా మారింది.

సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్ట్ తో హల్ చల్ చేస్తుంది.పైగా ట్రెండీ గా రెడీ అవుతూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.

హాట్ హాట్ లుక్ లతో అందర్నీ ఫిదా చేస్తుంది.నాగబాబుకు( Nagababu ) గారాల కూతురు కాబట్టి చాలా ఫ్రీడమ్ కూడా దొరకడంతో నెగిటివిటీని మూటగట్టుకుంది.

ఇక గత ఏడాది నుండి నిహారిక తన భర్త కు దూరం గా ఉంటూ ఒంటరిగా ఉంటుంది.కారణం తన భర్తకు విడాకులు ఇచ్చేసింది.అసలు ఏం జరిగిందో తెలియదు కానీ కలిసి దిగిన ఫోటోలతో పాటు పెళ్లి ఫోటోలు డిలీట్ చేసి తను విడాకులు తీసుకున్నట్లు అందరికీ కన్ఫామ్ చేసింది.రీసెంట్ గా తన అన్న వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్లో కూడా ఒంటరిగా కనిపించడంతో ఇక ఈమె తన భర్తతో కలిసే ఉద్దేశం లేదని అర్థమైంది.

ఏ విషయంలో తన భర్తతో ఈమె విడాకులు తీసుకున్న తెలియదు కానీ.ఇప్పటివరకు ఆ విషయాన్ని బయట పెట్టకుండా సైలెంట్ గా మేనేజ్ చేస్తూ వస్తున్నారు.ఇక భర్తకు దూరమై ఇంట్లో ఒంటరిగా బతుకుతుంది.నటన పరంగా రీ ఎంట్రీ ఇచ్చి వెబ్ సీరిస్ లలో చేస్తుంది.పైగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ రకరకాల హెయిర్ స్టైల్ తో పాటు ఓవర్ మేకప్ వేసుకొని బాగా రచ్చ రచ్చ చేస్తుంది.

ఒకవైపు తన భర్త కూడా ఈమె గురించి ఏమీ ఆలోచించకుండా తన పనులు తను చేసుకుంటున్నాడు.అయితే నిహారిక ఇంతలా రెచ్చిపోవడానికి కారణం తన భర్త అని తెలుస్తుంది.తన భర్తను టార్గెట్ చేసి ఆమె అందం పరంగా ఇంత దిగజారుతుంది.

అతడికి మరింత మండేలా చేయడానికి ఇలా రోజు రోజు ఫోటో షూట్ లు చేయించుకుంటా తనను మరో యాంగిల్ ను బయట పెడుతుంది.కానీ జనాలు మాత్రం ఈమెను బాగా తిట్టిపోస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube