ఫ్లైట్ లలో తిరుగుతున్న పవన్ కి డబ్బులెక్కడివి ?

ఎప్పుడు మీడియా లో కనపడినా కూడా ‘ జన సేన పార్టీ ఫండ్స్ కోసం డబ్బులు లేవు, నా దగ్గర ఆ డబ్బే ఉంటె ఈ పాటికి పార్టీ ని స్ప్రెడ్ చేసేవాడిని ” ఇలాంటి మాటలు చెబుతారు హీరో పవన్ కళ్యాణ్.అయితే ఆయన ఈ మధ్యన ఎక్కువగా విమానాల్లో చక్కర్లు కొడుతున్నారు.

 Pawan Kalyan Roams In Flights Where Is The Money ?-TeluguStop.com

ఆయన సాధారణ విమానాల్లో తిరిగితే ఈ డిస్కషన్ ఒచ్చి ఉండేది కాదు కానీ ఆయన స్పెషల్ ఫ్లైట్ లలో తిరుగుతూ ఉన్నారు.తాజాగా అంబటి కూతురు పెళ్ళికి ఒచ్చినప్పుడు గానీ అంతకు ముందర కాపు ఘర్జన ప్రెస్ మీట్ అప్పుడు గానీ పవన్ స్పెషల్ ఫ్లైట్ లలో రావడం కనిపించింది.

నిత్యం స్పెషల్ ఫ్లైట్ లలో తిరగడం అంటే సాధారణ విషయం ఏమీ కాదు.పవన్ ఆర్ధికంగా సరైన స్థితి లో లేను అని తానే ఒప్పుకుంటూ మరొక పక్కా ఇలా డబ్బులు విమానాల మీద ఖర్చు ఎలా చేస్తున్నారు అనే విషయమై డిస్కషన్ జరుగుతోంది.

పవన్ కు ఈ ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తున్నది ఆయన సహాయం కోరుతున్న రాజకీయ నాయకులా.లేదంటే సినీ నిర్మాతలే సమకూరుస్తున్నారా? లేదంటే పవనే సొంతంగా సమకూర్చుకుంటున్నారా అన్నది తెలుసుకోలేక ఆయన అభిమానులు కూడా సమాధానం కోసం వెతుక్కుంటున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube