మీకు కూడా ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి..!

ఈ సంకేతాలు మీకు కూడా కనిపిస్తున్నాయా.అయితే లక్ష్మీదేవి( Lakshmi Devi ) మీ ఇంటికి రాబోతుందని అర్థం చేసుకోవచ్చు.

 Before Lakshmi Devi Knocks Your Door These Signs Will Appear Details, Lakshmi De-TeluguStop.com

ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ ఎవరింట అడుగుపెడుతుందో ఎవరికీ తెలియదు.మరి అలా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి.

ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం అనే విషయాలతో పాటు లక్ష్మీదేవి మరింత స్థిరంగా కొలువై ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే పసుపు, కుంకుమ, బంగారం, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి కళాశాలు ఇవి అన్ని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి.

అంతేకాకుండా ఉదయాన్నే వాకిట్లో ముగ్గు( Muggu ) పెట్టే ఇల్లు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం.ముగ్గు పెట్టే వాకిట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

Telugu Bhakti, Devotional, Lakshmi Devi, Lizard, Maha Lakshmi, Muggu, Energy, Sn

అయితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.ఈ సంకేతాలను పసిగడితే డబ్బు( Money ) ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది.కోయిల కూత వినడానికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.కోయిల చేసే ఈ శబ్దం ధనానికి శుభ సంకేతంగా చెబుతారు.అకస్మాత్తుగా బల్లి( Lizard ) మీ కుడి చేతి పై పడి త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం అని చెప్పవచ్చు.అలాగే నోటితో బియ్యం, దాన్యాలు మోసుకొస్తున్న చీమలను( Ants ) శుభసంకేతంగా భావిస్తారు.

అంతేకాకుండా ఇంట్లో ఎర్ర చీమలు ఉండడం అంత మంచిది కాదు.ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మీపై అప్పు భారం పెరిగే అవకాశం ఉంటుంది.

Telugu Bhakti, Devotional, Lakshmi Devi, Lizard, Maha Lakshmi, Muggu, Energy, Sn

చాలామంది ఇంట్లో పాము( Snake ) కనిపిస్తే భయంతో దాన్ని చంపేంత వరకు నిద్రపోరు.అయితే పాములు చూసినట్లయితే అది శుభసంకేతంగా భావిస్తారు.గుడ్లగూబ( Owl ) మీకు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవచ్చు.అలాగే ఉదయం లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే వారికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుందని అర్థం చేసుకోవాలి.

చెరుకంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం.కాబట్టి చెరుకు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా మీ కోరికలు నెరవేరుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube