ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు వయసుని గౌరవించలేని సంస్కార హీనుడు జగన్ అంటూ మండిపడ్డారు.
జగన్ ఎప్పుడూ ఇలాగే ఉండిపోతాడా.? ముసలాడు కాడా అని దేవినేని ఉమ ప్రశ్నించారు.కాగా అనంతపురం జిల్లా లో పర్యటించిన సీఎం జగన్ చంద్రబాబుపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.







