సీఎం జగన్ విమర్శలకు దేవినేని కౌంటర్

ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చంద్రబాబు వయసుని గౌరవించలేని సంస్కార హీనుడు జగన్ అంటూ మండిపడ్డారు.జగన్ ఎప్పుడూ ఇలాగే ఉండిపోతాడా.

? ముసలాడు కాడా అని దేవినేని ఉమ ప్రశ్నించారు.కాగా అనంతపురం జిల్లా లో పర్యటించిన సీఎం జగన్ చంద్రబాబుపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు