మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని( Vastu Shastra ) బలంగా నమ్ముతారు.వాస్తు లేకుండా ఎలాంటి ఇంటి నిర్మాణాలను కూడా మొదలుపెట్టరు.
అయితే వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను జేబులో పెట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు.అలాంటివి పర్సులో పెట్టుకుంటే శని గ్రహం( Saturn ) మీ వెంట పడుతుందని చెబుతున్నారు.
ఎందుకంటే వాస్తు పరంగా కొన్ని వస్తువులను జేబులో పెట్టుకోవడం ద్వారా మీకు వాస్తు పరంగా కొన్ని దోషాలు కలిగే ప్రమాదం కూడా ఉంది.కాబట్టి ఈ వస్తువులను జేబులో పెట్టుకోకూడదు.

ముఖ్యంగా చెప్పాలంటే చిరిగినా పర్సును ఎప్పుడూ జేబులో పెట్టుకోకూడదు.ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది.ఇది అ శుభకరమైనదిగా ప్రజలు భావిస్తారు.అలాగే చిరిగిన పర్సు ను పెట్టుకుంటే డబ్బును కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే మందులను జేబులో పెట్టుకోకూడదు.ముఖ్యంగా చెప్పాలంటే పదునైన వస్తువులను పర్సులో ఉంచుకోవడం అసలు మంచిది కాదు.
ఎందుకంటే ఇది నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది.కాబట్టి కత్తెర, కత్తులు లేదా నెయిల్ కట్టర్లు వంటి ఆయుధాలను( Weapons ) పర్సులో ఉంచకూడదు.

ముఖ్యంగా చెప్పాలంటే పాత బిల్లులను జేబులో అసలు పెట్టుకోకూడదు.దీని వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇంకా చెప్పాలంటే కొంతమందికి రోజంతా చేసే పనిని రాసుకుని జేబులో పెట్టుకునే అలవాటు ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే తినే వస్తువులను జేబులో అసలు ఉంచుకోకూడదు.మనలో చాలామందికి ఆకలి, ఆహారపు కోరికలు తీర్చుకోవడానికి అలా చేస్తూ ఉంటారు.కానీ ఇది అసలు మంచి అలవాటు కాదు.
అలాగే చిరిగిన నోట్లు, పాత నాణేలు కూడా జేబులో పెట్టుకోకూడదు.అలాంటి వాటిని ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం మీ పై ఎక్కువగా ఉంటుంది.
అలాగే పూర్వీకుల ఫోటోలను కూడా జేబులో పెట్టుకోకూడదు.ఇలా చేయడం వల్ల దురదృష్టం నీ వెంటే ఉంటుంది.