తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 23, ఆదివారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.14

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 23 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.56

రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు

అమృత ఘడియలు: ఉ.6.00 ల11.00 మ2.00 ల3.40వరకు

దుర్ముహూర్తం: సా.5.02 ల5.53 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల నుండి బయట పడతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతి అందుతుంది.కొన్ని దూరపు ప్రయాణాలు చేయడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడునుండి మంచి లాభాలను పొందుతారు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయటపడతారు.అనవసరమైన విషయాలల్లో తల దూర్చకుండా ఉండడమే మంచిది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీ చిన్ననాటి స్నేహితుడు ఈరోజు మళ్లీ కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.

తులా:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో అడ్డంకులు ఎదుర్కొంటారు.అవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.అక్కడ కొందరి కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.ఈరోజు మీరు భూమి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతి అందుతుంది.ఈరోజు ఏ పని ప్రారంభించిన అంతా శుభమే జరుగుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు బయట అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube