రాత్రి సమయంలో స్నానం( bath) శరీరానికి ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది.ఉదయం నుంచి ఎండా, వేడి, చెమటల కారణంగా కలిగిన చిరాకుకు ఒక్క స్నానంతో దూరమయ్యే ఫీలింగ్ కలుగుతుంది.
అయితే రాత్రి సమయంలో చేసే స్నానం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది.అసలు రాత్రి స్నానం ఆరోగ్యానికి మంచిదా లేదా చెడు చూపుతోందా? అసలు రాత్రిపూట స్నానం చేయవచ్చా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము.ఇలా మనకు ఎన్నో అనుమానాలు కలుగుతూ ఉంటాయి.అసలు రాత్రి భోజనం తర్వాత ఎందుకు తలస్నానం చేయకూడదు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.రోగనిరోధక వ్యవస్థ( immune system) బలంగా ఉంటే సులభంగా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది.

అలాగే ఎక్కువ సమయం పాటు శరీరం మీద ఉదయం నుంచి మురికి దుమ్ము, ధూళి వంటివి చికాకు కలుగుతూ ఉంటే చక్కని స్నానం చర్మ ఆరోగ్యానికి ఎప్పుడు మంచిదే.రాత్రిపూట స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు.ముఖ్యంగా నిద్ర విషయంలో మంచి ఫలితం ఉంటుంది.
ముఖ్యంగా చెప్పాలంటే నిద్రపోవడానికి ముందు వెచ్చని నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఆ తర్వాత చక్కని నిద్ర పట్టేలా చేస్తుంది.
రోజంతా శరీరం మీద పేర్కొన్న మురికి చెమట కలిగించే చిరాకు నుంచి, ఒత్తిడి( stress ) ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుంది.స్నానం చేసిన తర్వాత ఉష్ణోగ్రత తగ్గుదల మెదడును ప్రశాంతంగా చేసి మంచి నిద్రకు దారితీస్తుంది.

ఇంకా చెప్పాలంటే రాత్రి సమయంలో స్నానం చేయడం వల్ల చర్మం శుభ్రం కావడమే కాకుండా చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడి వారికి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది.చర్మాన్ని హెడ్లైట్ గా చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.అయితే మరీ చల్లగా ఉన్న నీటితో రాత్రి సమయంలో స్నానం చేయకపోవడమే మంచిది.భోజనం తర్వాత స్నానం చేసే వారికి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే రాత్రి సమయంలో ఎక్కువ సమయం తలస్నానం చేసిన తెల్లవారే సరికి జలుబు వచ్చే అవకాశాలు ఉన్నాయి.జలుబు సమస్య నుంచి తప్పించుకోవాలంటే చల్లని నీటితో గాని ఎక్కువ సమయం తలస్నానం అస్సలు చేయకూడదు.
ముఖ్యంగా ఎండాకాలంలో చెమట నుంచి చికాకు నుంచి స్నానం నిర్జీవంగా ఉన్న చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.