విజయవాడ: ఆర్.కృష్ణయ్య రాజ్యసభ సభ్యులు, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు.50ఏళ్ల నుంచి 12వేల ఉద్యమాలు చేశాం.ఎన్నో సాధించి బీసీ లకు అండగా నీలిచం.
ఆంద్రప్రదేశ్ లో CM జగన్ అమలు చేస్తున్న స్కీమ్ లు మరెక్కడా లేవు.పేద కులాల అభివృద్ధికి దైర్య సాహసాలతో పథకాలు అమలు చేస్తున్నరు.
కర్ణాటక ముఖ్యమంత్రి నీ కలిశాను రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలుని మెచ్చుకున్నారు.ఇన్ని పథకాలు అమలు చేయాలంటే ఎవరు వల్ల కాదు ఆని చెప్పారు.
అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు.ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీసీలకు ఇంత న్యాయం జరగలేదు.
ఓట్లు కోసం మిగిలిన పార్టీలు ప్రయత్నం చేస్తారు కానీ న్యాయం చేయటానికి ముందుకు రారు.బీసీలకు అండగా నిలిచిన జగన్ నీ గెలిపించి బీసీలు రుణం తీర్చుకోవాలి.
అన్ని రాష్ట్రాలు తిరిగివస్తే కానీ జగన్ విలువ ఇక్కడ ఉన్న వారికి అర్థం అవుతుంది.పేద ప్రజల పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు.
వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత జగన్ సొంతం.జగన్ ఒక సంఘ సంస్కర్త లాంటి వారు.
బీసీలకు జగన్ అనేక సీట్లు ఇచ్చి వారిని గెలిపించారు.
పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టటానికి కృషి చేసింది జగన్.
పక్క రాష్ట్రాల్లో మీటింగ్ లకు వెళ్తుంటే అక్కడ ప్రజలు మమ్మలని ఆంధ్ర ప్రదేశ్ లో కలపండి అని అడుగుతున్నారు.రాష్ట్రం లో అయితే అనేక పథకాలు వస్తాయి.
విద్య ద్వారా ఉన్నత శిఖరాలు చేరుకునే అవకాశం ఉందని వారు ఆరాటపడుతున్నారు.జగన్ బీసీ లకు వేసిన పునాదిని సద్వినియోగం చేసుకొని బీసీలు ఎదగాలి.
దేవినేని నెహ్రూ తనకు మంచి సుపరిచితుడు.బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడి పని చేసే వారు.
అవినాష్ ఇక్కడ పడుతున్న కష్టం చూసి అచ్చర్య పోయాను.ఇంచార్జీ గ ఉంటూనే కోట్లాది రూపాయలు తో అభివృధి పనులు చేశారు.
గొప్ప మెజారిటీ తో అవినాష్ నీ గెలిపించాలని కోరుతున్న.అవినాష్ గెలుపు కోసం బీసీలు అందరూ పని చేయాలి.
అటు జగన్,,ఇటు అవినాష్ తప్పకుండా గెలవాలి.లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
కష్టపడి పని చేసే నేతలు కి ప్రజలు అండగా ఉండాలి.
దేవినేని అవినాష్ కామెంట్స్….
తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ.అర్.కృష్ణయ్య చేసిన పోరాటాలను CM జగన్ గుర్తించారు.బీసీల కోసం పోరాటం చేసే కృష్ణయ్యకు పదవి ఇచ్చి ప్రతిఫలం అందించారు.
బడుగు బలహీన వర్గాలకు జగన్ ఏంతో మేలు చేశారు.గతంలో అనేక పార్టీలు బిసిలను ఓటు బ్యాంక్ గానే ఒడుకున్నాయి.
జగన్ వారిని బ్యాక్ బోన్ కాస్ట్ గా మార్చారు.పార్టీ పదవులు,కార్పోరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చి వారికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు.
టిడిపి హయాంలో వారిని దుర్బాషలడారు,, నాయి బ్రాహ్మణుల తోక కత్తిరిస్తమని ఆగ్రహం వ్యక్తం చేశారు.Sc, St,bc,మైనార్టీలను గతంలో టీడీపి ఏ విధంగా చూసింది,,ఇప్పుడు ఎలాగా ఉన్నరు బీసీలు గ్రహించాలి.
టిడిపి మీడియా,సోషల్ మీడియాలో ఎన్ని అసత్యాలు ప్రచారం చేసిన ప్రజలు జగన్నే కోరుకుంటున్నారు.
జిల్లాలో బీసీ లకు మంత్రి పదవి,zp చైర్మన్,దుర్గ గుడి ఛైర్మన్ ఇచ్చారు.
దొంగ హామీలతో వస్తున్న టీడీపి నేతలు 14 యేళ్లు అధికారంలో ఉన్నప్పుడు యెందుకు చేయలేకపోయారు.టిడిపి పెట్టిన మీటింగ్ లు ఆన్ని ఫ్లాప్ లే.మోడీ నీ పచ్చి బూతులు తిట్టి,,ఇప్పుడు అదే మోడీని చంద్రబాబు పొగుడుతున్నారు.ప్రజానీకం కోసం కాదు నువ్వు రాజకీయాలు చేసేది.
అక్రమ కేసులు నుంచి బయటపడి, ఆస్థులు కాపాడుకొని లోకేష్ నీ ముఖ్యమంత్రి నీ చేయటానికి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడు.పెత్తందారులు కి ఈ సారి అవకాశం ఇవ్వవోద్దు.
జగన్ మళ్లీ CM అయితే అందరి భవిష్యత్ బాగుంటుంది.తూర్పు నియోజకవర్గ పరిధిలో 650 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయి.