అస్పత్రిలో అషు రెడ్డి.. ఆమెను పరామర్శించడానికి హాస్పిటల్ కి వెళ్లిన అరియానా.. వీడియో వైరల్?

తెలుగు బుల్లితెర పేక్షకులకు బిగ్ బాస్ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మొదటి సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

 Bigg Boss Fame Ashu Reddy Hospitalised , Bigg Boss, Ashu Reddy, Ariayana Glory,-TeluguStop.com

అంతే కాకుండా సోషల్ మీడియాలో తరచూ హాట్ ఫోటో షూట్ చేస్తూ జూనియర్ సమంత గా కూడా పేరు తెచ్చుకుంది అషు రెడ్డి.ఇక బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటిని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ యువతకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టిన అషు రెడ్డి అందులో ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూనే ఉంటుంది.

తాజాగా అషు రెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అషు అభిమానులు ఆమెకు ఏమి అయ్యింది అని ఆందోళనకు చెందుతున్నారు.

అయితే అషు రెడ్డి హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా మరొక బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ వెళ్లి ఆమెను పరామర్శించింది.

అషు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంది అరియానా.అషు తన ఆరోగ్యం బాగాలేదని తెలిసి తనను పరామర్శించడానికి వచ్చినందుకు అరియానా గ్లోరికీ కృతజ్ఞతలు తెలిపింది.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే అషు రెడ్డి కి ఏమయింది అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.ఆ వీడియోలో అషు పరిస్థితి చూస్తే ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube