ఈ చిట్కాలను పాటిస్తే.. మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది..!

సాధారణంగా చాలామంది ప్రజలు ప్రతిరోజు ఎంతో కష్టపడి పని చేస్తే కానీ వారికి పూట గడవదు.అలాగే కొంతమంది ప్రజలు ఒక్కరోజు పని చేయకపోతే వారు చాలా రకాల ఆర్థిక సమస్యలతో బాధపడవలసి వస్తుంది.

 If You Follow These Tips.. You Will Have Goddess Lakshmi In Your House.. , Laksh-TeluguStop.com

ఆర్థిక సమస్యలు( Financial problems ) లేకుండా ధనం మీ ఇంటికి రావాలంటే ఈ వాస్తు చిట్కాలను కచ్చితంగా పాటించాలి.ఆ వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ భూమి మీద ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.అయితే ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూనే ఉన్నారు.

ఆర్థిక ఇబ్బందులు దూరం అవ్వాలంటే ఇంటి పడమర వైపు తెలుపు పసుపు రంగు ఉంటే చాలా మంచిది.ఇది ధనాన్ని ఆకర్షిస్తుంది.ఇంటి ముఖద్వారం ఎప్పుడూ కూడా ఇల్లు అందంగా మెరిసిపోతూ ఉండాలి.అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు అస్సలు ఉండవు.

ఆకుపచ్చ రంగు కుండీలో మనీ ప్లాంట్( Money Plant ) ని నాటితే కూడా డబ్బులు బాగా వస్తాయి.ఇంట్లో మనీ ప్లాంట్ ని మంచిగా పెంచుతూ ఉండాలి.

ఇది డబ్బును బాగా ఆకర్షిస్తూ ఉంటుంది.

అంతేకాకుండా మీ ఇంట బాగా డబ్బులు ఉండాలంటే లక్ష్మీదేవి( Lakshmi devi ) అనుగ్రహం కలిగేందుకు మీరు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి.ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చేట్టు చూసుకోవడం ఎంతో మంచిది.ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

ఇంట్లో మంచి మొక్కలను పెంచుతూ ఉండడం ఎంతో మంచిది.సంధ్యా సమయంలో లైట్లు, దీపాలు ఉంటే నెగిటివ్ ఎనర్జీ దూరమై ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలంటే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండడం ఎంతో మంచిది.

ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొచ్చే రంగులను మాత్రమే ఉంచాలి.బాగా ముదురు రంగును ఇంటికి వేయకూడదు.ఎందుకంటే ముదురు రంగులు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించి పాజిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube