తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 1 శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.01

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 5 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.27

రాహుకాలం: ఉ.10.30 ల12.00

అమృత ఘడియలు: విశాఖ నక్షత్రం మంచిది కాదు

దుర్ముహూర్తం: ఉ.8.24ల9.12,ప.12.24ల1.12

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.దీనివల్ల ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలవడం వల్ల వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచిస్తారు.మీలో ఉండే సహనం మిమ్మల్ని మరింత ధైర్యవంతులను చేస్తుంది.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేసే అవకాశం ఉంది.కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

తులా:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సమయాన్ని ఎక్కువగా కాపాడుకోవాలి.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో కలసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న కుటుంబ సభ్యులతో పంచుకోవాలి.దీనివల్ల వారికి సంతోషంగా ఉంటుంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ఏ పని చేసినా ఓపికతో చేయడం మంచిది.

మకరం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.సమయాన్ని కాపాడుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనవసరంగా వాదనలకు దిగకండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.దీనివల్ల అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఇతరులు మీకు సహాయం చేస్తారు.దీనివల్ల కాస్త సంతోషంగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube