తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 4, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.34

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 4 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.32

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.50 వరకు

దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.

దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు పొందుతారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.వ్యాపారస్తులు ఇతరుల సహాయం అందుకుంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యుల నిర్ణయాల గురించి ఆలోచించాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని మరింత బాధ పెడుతుంది.

ఈరోజు మీరు తీరిక లేని సమయం తో గడుపుతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తులా:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.విలువైన వస్తువులు కోల్పోతారు.శత్రువులతో వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఈరోజు మీరు మనశ్శాంతి కోల్పోతారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని అందుకుంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈరోజు లాభాలు అందుకుంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ఇతరులు మీ జీవితంలో ఇబ్బందులు కలిగించవచ్చు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.సంతానం పట్ల ఎక్కువగా ఆలోచిస్తారు.

మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube