తెలుగు రాశి ఫలాలు, పంచాంగం జనవరి – 10, ఆదివారం, మార్గ శిర మాసం 2021
ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.38
సూర్యాస్తమయం: సాయంత్రం 05.51
రాహుకాలం: సా.04.30 నుంచి 06.00 వరకు
అమృత ఘడియలు: ఉ.07.05 నుంచి 07.35 వరకు
దుర్ముహూర్తం: సా.04.19 నుంచి 05.03 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈ రోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రతగా ఉండాలి.ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథి వల్ల కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థల వచ్చే అవకాశాలు ఉన్నాయి.మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.
వృషభం:

ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.దీనివల్ల కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.పిల్లల భవష్యత్ గురించి ఆలోచనలు చేస్తారు.
మిథునం:

ఈరోజు అనుకోకుండా ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.తీరికలేని సమయాన్ని గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.కొన్ని విషయాలలో అనుకూలంగా ఉంది.
కర్కాటకం:

సింహం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల వల్ల ఒత్తిడికి గురవుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీరు పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.
కన్య:

ఈరోజు మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో ఒప్పందం కుదుర్చుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యుల సహకారం తో సహాయం అందుతుంది.
తులా:

ఈరోజు మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదా మనశ్శాంతిని కోల్పోతారు.తొందరపడి తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఏదైనా విషయం గురించి ముందుగా తల్లిదండ్రులతో మాట్లాడాలి.కొన్ని దైవ దర్శనాలు ప్రయాణాలు చేస్తారు.
వృశ్చికం:

ఈరోజు మీకు ముఖ్యమైన విషయాలలో అనుకూలం గా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి.కొన్ని ముఖ్యమైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.
ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.ఉత్సాహ పరిచే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాల వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.
మకరం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి.ఇతరులు చెప్పే మాటలను తొందర పడి నమ్మకూడదు.
కుంభం:

ఈరోజు మీకు అనుకోకుండా ఇతరుల నుండి సహాయం అందుతుంది.తీరిక లేని సమయం గడుపుతారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.మీ పాత స్నేహితుడి తో కలిసి ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
మీనం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.అనవసరంగా వాదనలకు దిగక పోవడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
ఇంట్లో కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు.దీని వల్ల మీరు మరింత ఒత్తిడికి లోనవుతారు.