తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 31, బుధ వారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.05

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 31 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.28

రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు

అమృత ఘడియలు:ఉ.చవితి మ2.00 ల3.40 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా ఈరోజు తిరిగి మీ చేతికి అందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.

మిథునం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కర్కాటకం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.

సింహం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వ్యవసాయ పరంగా నష్టపోయే అవకాశం ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు చేయాలి.అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

కన్య:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ కుటుంబ సభ్యులంతా కలిసి బంధువుల ఇంటికి వెళ్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

తులా:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలు ఉంటారు.ఇతరుల సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.

వృశ్చికం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాలతో సతమతమవుతారు.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

ధనస్సు:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మార్పుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

మకరం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయంలో కాలక్షేపం చేస్తారు.మీ మనసులో మాటను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కుంభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలను అందుకుంటారు.కొన్ని విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

మీనం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది.మీరు ఏ పని మొదలుపెట్టిన అంతా శుభమే జరుగుతుంది.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube