తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 4, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 4 Saturday 2021-TeluguStop.com

ఉదయం 05.49

సూర్యాస్తమయం:

సాయంత్రం 06.11

రాహుకాలం:

ఉ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు:

ఉ.09.00 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తం:

ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాలలో ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడక పోవడం మంచిది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల అనుకూలంగా ఉంది.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఉద్యోగస్తులు ఇతరుల సహాయం అందుకుంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

కొన్ని విలువైన వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.దూరప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.కొన్ని విషయాలలో మీకు ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల అలసట చెందుతారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా స్నేహితులను కలుస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయాన్ని ఎక్కువగా కాపాడుకోవాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులో ఒకరి ఆరోగ్యం సమస్య పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఇతరులతో వాదనలకు దిగక పోవడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube