ప్రస్తుత సమాజం కృష్ణుడిని, రాముడిని( Krishna and Rama ) అర్థం చేసుకోలేకపోయింది.ఇంకా చెప్పాలంటే చాలా మంది కేవలం తమ కళ్లద్దాలలో నుంచే ఈ మహా పురుషులను అంచనా వేస్తున్నారు.
పండితుల అభిప్రాయం ప్రకారం వీరిని చూడాలంటే కళ్లు ఉంటే మాత్రం చాలదు చూడగలిగే స్థాయి కూడా కచ్చితంగా ఉండాలని పండితులు( Scholars ) చెబుతున్నారు.ఈ భూమండలం మీద 11 వేల సంవత్సరాలు ఉంటాను.
ఒక మనిషిగా ఎలా జీవించాలో నేర్పుతాను అని శ్రీరాముడు అన్నారు.అలాగే కొంతమంది ప్రజలు ఇంట్లో సీతారాముల చిత్రాలను పెట్టకూడదని చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో సీతారాముల ఫోటోలు పెట్టకూడదు అని చెప్పడంలో ఎంత వరకు నిజముందో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది రాముడిని దేవుడి అవతారంగా భావిస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఒక నరుడిగా, మనలాంటి మనిషిగా భూమిపైకి వచ్చాడు.మనకు బతుకు చూపించాడు.ఒక సాధారణ మనిషి తన జీవితంలో సమస్యలు వస్తే ఎలా బాధపడ్డాడు.ఆయన కూడా అలాగే బాధపడ్డాడు.

ముఖ్యంగా చెప్పాలంటే రాముడు, సీత దేవి( Lord Rama , Goddess Sita ) బలమైన అనుబంధంతో జీవించారు.భార్య భర్తలు మౌనంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోగలిగాలి.అర్థం చేసుకోగలిగాలి.ఎక్కడికి వెళ్ళినా ఏ నిర్ణయం తీసుకున్న రాముడిని సీతమ్మ నిందించలేదు.ఆయన ను అర్థం చేసుకుని ఆయనతో ఎంతో ప్రేమగా జీవించింది.ఆ గొప్ప దాంపత్యం ప్రస్తుత భార్యాభర్తలలో అసలు కనిపించదు.
అంత ఆదర్శంగా జీవించిన వారి చిత్రాలను ఇంట్లో పెట్టకూడదు అనుకోవడం దురదృష్టమే అని పండితులు చెబుతున్నారు.అది వాళ్ళ కర్మ.
సీతమ్మను అడవిలో వదిలాడని తెలివి లేని వాదన సరైంది కాదు.ఆ లోతు, ఆ దీక్ష అందరికీ అర్థం కాదు అని పండితులు చెబుతున్నారు.
సీతారాముల ఫోటో ఇంట్లో పెట్టుకోవడం మంచిదే అని పండితులు చెబుతున్నారు.