దెబ్బకు రక్తం పోయిందట.. అషు రెడ్డి షాకింగ్ కామెంట్స్ వైరల్?

బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే వారికి ఈమె గురించి బాగా తెలిసి ఉంటుంది.

 Ashu Reddy Finger Injured By Opening Gifts Pack Details, Ashu Reddy, Social Med-TeluguStop.com

అషు రెడ్డి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో అషు రెడ్డికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అంతేకాకుండా ఇంస్టా స్టోరీలో గంటకు ఒక పోస్ట్ అయినా పెడుతూ ఉంటుంది.

ఇటీవలే తన దుబాయ్ లో షాపింగ్ చేసుకొని, వచ్చాక తన తల్లి తిట్టిన బూతులు, హ్యాండ్ బ్యాగ్ ను కాల్చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.ఇలా నిత్యం ఏదో ఒక టాపిక్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది అషురెడ్డి.

తాజాగా మరొక వెకేషన్ కు ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

ఎక్కడికి వెళుతున్నాను గెస్ చేయండి అని పోస్ట్ చేయగా దానికి యాంకర్ విష్ణు ప్రియ సమాధానమిస్తూ నా గుండెలోకి వస్తావేమో అని అనడం.

అక్కడ ఇంకా ఖాళీ ప్లేస్ ఉందా అన్నట్టుగా అషురెడ్డి ఒక వింత ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.

Telugu Anchorvishnu, Ashu Reddy, Hand Bag, Netizens, Vishnu Priya-Movie

వెంటనే విష్ణు ప్రియా నా హృదయం చాలా విశాలమైంది, ఇంకా చాలా స్పేస్ ఉంది అని కౌంటర్ వేసింది.ఇదిలా ఉంటే అషు రెడ్డి వేలికి గాయం అయిందట.అప్పుడు వేలు నుంచి రక్తం కారి పోయిందట.

స్నాక్స్ ప్యాకెట్స్ ఓపెన్ చేయాలని ఆత్రుతతో ఇలా చేశాను, ఆ సమయంలో ఇలా జరిగింది అంటూ పోస్ట్ చేయగా నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.ఆ కామెంట్స్ ని చూసుకొని అషు రెడ్డి కూడా నవ్వుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube