ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.41
సూర్యాస్తమయం: సాయంత్రం.6.21
రాహుకాలం: మ.1.30 ల3.00
అమృత ఘడియలు: ఉ.11.45 ల11.55
దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ2.48 ల3.36
మేషం:
![Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura](https://telugustop.com/wp-content/uploads/2024/02/meesha-rashi-phalalu-february-2024.jpeg)
ఈరోజు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.దైవనుగ్రహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు.గృహంలో శుభకార్య ప్రస్తావన వస్తుంది.వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా అభివృద్ధి చెందుతాయి.చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.
వృషభం:
![Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura](https://telugustop.com/wp-content/uploads/2024/02/vrushabha-rashi-phalalu-february-2024.jpeg)
ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.గృహ నిర్మాణం ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
మిథునం:
![Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura](https://telugustop.com/wp-content/uploads/2024/02/midhuna-rashi-phalalu-february-2024.jpeg)
ఈరోజు కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇంటా బయట కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తాయి.ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.
వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.వృత్తి, వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
కర్కాటకం:
![Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura](https://telugustop.com/wp-content/uploads/2024/02/karka-rashi-phalalu-february-2024.jpg)
ఈరోజు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.ఋణ సమస్యలు నుండి బయటపడతారు.ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి.
అవసరానికి చేతికి ధన సహాయం అందుతుంది.నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి.వ్యాపారాలు గతం కంటే మంచి లాభాలు అందుతాయి.
సింహం:
![Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura](https://telugustop.com/wp-content/uploads/2024/02/simha-rashi-phalalu-february-2024.jpeg)
ఈరోజు చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.ఆర్థికంగా ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి.వృత్తి, వ్యాపారాలలో భాగస్థులతో అకారణ వివాదాలు ఉంటాయి.
కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.దైవ దర్శనాలు చేసుకోవడం మంచిది.
కన్య:
![Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura](https://telugustop.com/wp-content/uploads/2024/02/kanya-rasi-phalalu-february-2024.jpg)
ఈరోజు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి.సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుం.
కొన్ని వ్యవహారాలలో సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.వివాదాలకు సంభందించి కీలక సమాచారం సేకరిస్తారు.
తుల:
![Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura](https://telugustop.com/wp-content/uploads/2024/02/tula-rashi-phalalu-february-2024.jpeg)
ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది.ఆప్తులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు.వృత్తి, ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.
వృశ్చికం:
![Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura](https://telugustop.com/wp-content/uploads/2024/02/vrichika-rashi-phalalu-february-2024.jpeg)
ఈరోజు వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు.ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.
సంతాన ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం.ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.బందు వర్గంతో మాటపట్టింపులుంటాయి.
ధనుస్సు:
![Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura](https://telugustop.com/wp-content/uploads/2024/02/dhanu-rashi-phalalu-february-2024.jpeg)
ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.దూర ప్రయాణాలు కలసివస్తాయి.వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.నిరుద్యోగులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.
మకరం:
![Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura](https://telugustop.com/wp-content/uploads/2024/02/makara-rashi-phalalu-february-2024.jpeg)
ఈరోజు ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి.సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.
కుంభం:
![Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura](https://telugustop.com/wp-content/uploads/2024/02/kumba-rashi-phalalu-february-2024.jpeg)
ఈరోజు నూతన వ్యాపార ప్రారంభ పనులు వాయిదా వేస్తారు.అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు.ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.వృత్తి, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి.
మీనం:
![Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura Telugu Astrology, Horoscope, Panchangamrasi, Rasi Phalalu, Rasiphalalu, Telugura](https://telugustop.com/wp-content/uploads/2024/02/meena-rashi-phalalu-february-2024.jpeg)
ఈరోజు వ్యాపారస్థులకు ప్రభుత్వ సంబంధిత ఇబ్బందులు కలుగుతాయి.ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది.కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి.బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.