తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న స్టార్ హీరోలందరు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు.
కాబట్టి తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది.మరి దానికి తగ్గట్టుగానే నాగ చైతన్య( Naga Chaitanya ) లాంటి హీరో సైతం భారీ బడ్జెట్ తో తండేల్ అనే సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక దానికి తగ్గట్టుగానే భారీగా ప్రమోషన్స్ చేపడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన హిందీ ట్రైలర్ ని అమీర్ ఖాన్ ( Aamir Khan )చేతుల మీదుగా బాలీవుడ్ లో రిలీజ్ చేశారు.ఇక ఈ రోజు జరుగుతున్న ప్రి రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ( Allu Arjun )హాజరు కాబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా తండేల్ సినిమా భారీ విజయాన్ని సాధించి నాగచైతన్యకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఆయన చాలా కాన్ఫిడెంట్ ను అయితే వ్యక్తం చేస్తున్నాడు.

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని తను పూర్తి కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేయడంతో నాగచైతన్య అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా మీద మంచి అంచనాలను పెంచేసుకున్నారు.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుందనేది తెలియాలంటే మాత్రం ఈ నెల 7వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…ఇక నాగచైతన్య ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే పాన్ ఇండియాలో స్టార్ గా ఎదుగుతాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి దానికోసమే ఈ సినిమా ప్రమోషన్స్ చాలా పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్నారు.