విరోచనాల సమస్య కు భయపడకండి.. ఈ చిట్కాలు పాటించండి..

వేసవికాలంలో ఎక్కువగా జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.అందులో ముఖ్యమైనది డయోరియా.

 Don't Be Afraid Of The Problem Of Diarrhea Follow These Tips ,digestive Problem-TeluguStop.com

దీనివల్ల వాష్ రూమ్ లో అధికంగా గడపవలసి ఉంటుంది.దిని కడుపులో నొప్పి, శరీరంలో బలహీనత ఏర్పడుతూ ఉంటుంది.

ఇటువంటి పరిస్థితులలో మీరు అసలు భయపడకండి.ఈ చిట్కాలను పాటించి ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.

వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇంగ్లీష్ మందులు వేసుకోకుండా లూజ్ మోషన్స్ సమస్యను దూరం చేసుకోవాలంటే అమ్మమ్మ కాలం నాటి ఎన్నో విధానాలను పాటించవచ్చు.

విరోచనాలు సమస్య ఉన్నప్పుడు శరీరంలో నీటి కొరతా ఉంటుంది.ఈ పరిస్థితిలో శరీరాన్ని డిహైడ్రేట్ గా ఉంచుకోవడం అవసరం.దీనికోసం ఒక లీటర్ నీటిలో ఐదు చెంచాల చక్కెర కొద్దిగా ఉప్పు కలిపి రోజంతా ఈ నీటిని తాగుతూ ఉండాలి.సెలెరి కడుపుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

కొద్దిగా సెలెరిని పాన్ మీద తక్కువ మంట మీద 15 నిమిషాలు వేయించి నీటితో తీసుకోవాలి.

Telugu Celery, Coconut, Dehydrate, Yogurt, Fruit, Tips, Pain Stomach-Telugu Heal

ఈ సమయంలో జీర్ణక్రియ సమస్యను కలిగించే వాటిని తినవద్దు.ఎక్కువ తేలికపాటి ద్రవాలను తీసుకోవాలి.అందులోను ముఖ్యంగా పండ్ల రసలు, కొబ్బరినీరు లాంటిది తీసుకోవడం మంచిది.

అంతేకాకుండా ఉప్పు, నిమ్మకాయ కలయిక శరీరానికి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది.ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉండడం వల్ల జీర్ణ సమస్యలను నుండి ఉపశమనం కలిగిస్తాయి.

Telugu Celery, Coconut, Dehydrate, Yogurt, Fruit, Tips, Pain Stomach-Telugu Heal

వేసవిలో పెరుగు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు.ఎందుకంటే దీనిలో ప్రిబాయోటిక్ ఆహారం కడుపుకు చల్లదనాన్ని ఇస్తుంది.దీనివల్ల డయోరియా సమస్య దూరం అవుతుంది.అలాగే లూజ్ మోషన్స్ సమస్య ఉన్నప్పుడు కొబ్బరి నీరు,పండ్ల రసాలు కచ్చితంగా తీసుకోవాలి.ఆ సమస్య ఉన్న రోజంతా కొద్దికొద్దిగా వీటిని తీసుకుంటూ ఉండటం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube