తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై22, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యాస్తమయం: సాయంత్రం.6.54

 Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu July 22 Monday 2024 , July-TeluguStop.com

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: సా.4.05 ల4.20

దుర్ముహూర్తం: మ.12.24 ల1.1

2 ల2.46 ల3.34

మేషం:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Jul

ఈరోజు వృధా ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు.

నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.దూర ప్రయాణాలు చేస్తారు.

ఆలయ దర్శనాలు చేసుకుంటారు.ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

వృషభం:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Jul

ఈరోజు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

గృహంలో చికాకులు పెరుగుతాయి.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Jul

ఈరోజు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి.గృహమున బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి.వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

కర్కాటకం:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Jul

ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది.వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు.స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి.ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Jul

ఈరోజు నిరుద్యోగ యత్నాలు కలిసిరావు.చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.బంధు మిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది.గృహనిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తి కావు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కన్య:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Jul

ఈరోజు కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు.బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి.పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది.దూర ప్రయాణాలు లాభిస్తాయి.వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

తుల:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Jul

ఈరోజు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

వృశ్చికం:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Jul

ఈరోజు గృహమున బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Jul

ఈరోజు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు.ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి.

వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఋణ ప్రయత్నాలు కలిసిరావు.

మకరం:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Jul

ఈరోజు ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు.

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

కుంభం:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Jul

ఈరోజు ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.సోదరుల సహాయంతో వివాదాల నుండి బయట పడతారు.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి.

ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

మీనం:

Telugu Monday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Jul

ఈరోజు మీకు కొన్ని విషయాలు అనుకూలంగా ఉండవు.విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.అనుకోకుండా కొన్ని విజయాలు దక్కుతాయి.

కొన్ని సంతోషకరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.అనవసరమైన గొడవలకు వెళ్లకపోవడం మంచిది.

లేదా దీని వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube