తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 9, శుక్ర వారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.36

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 9 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.32

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు:అమావాస్య మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొత్త పనులు ప్రారంభిస్తారు.మీరు పనిచేసే చోట ఎక్కువ లాభాలు ఉన్నాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

అనవసరంగా వాదనలకు దిగకండి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులు పెట్టుబడులు విషయంలో ఎక్కువగా ఆలోచించాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్ ఉంటుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

నూతన పరిచయాలు పెరుగుతాయి.వ్యాపారస్తులు మంచి లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.నూతన పరిచయాలు పెరుగుతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.శత్రువులకు దూరంగా ఉండాలి.భవిష్యత్తు గురించి ముందుగా ఆలోచనలు చేసుకోవాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube