సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు.అందులో రామ్ చరణ్( Ram Charan ) ఒకరు.
ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్( Game Changer ) సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ ని సాధించడానికి సిద్ధమవుతుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
అయితే అందులో ఒక ఒకటి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని కూడా తెలుస్తుంది.మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యం లో రామ్ చరణ్ 2025 సంవత్సరంలో మొదటి సక్సెస్ ని నమోదు చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా మెగా అభిమానులు రామ్ చరణ్ మీద భారీ ఆశలైతే పెట్టుకున్నారు.మరి ఆయన వాళ్ళ ఆశలను నెరవేరుస్తు సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనే విషయంలో కూడా సరైన క్లారిటీ రావాల్సిన అవసరమైతే ఉంది.ఇక ప్రస్తుతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న మెగా హీరోలందరూ మరోసారి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.2025 వ సంవత్సరంలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలందరు వాళ్ల సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.మరి వీళ్ళందరూ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ భారీ సక్సెస్ లను సాధిస్తారా లేదా అనేది తెలియాలంటే సినిమాలు రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
.