Senior NTR : ఎన్టీఆర్ నుంచి విజయ్ దేవరకొండ వరకు ఈ హీరోల పోటీదారులు ఎవరో తెలుసా ?

ఏ రంగం లో అయినా పోటీ ఉంటుంది.పోటీతత్వం లేని చోట క్వాలిటీ అవుట్ పుట్స్ రావు అని ప్రతి ఒక్కరు నమ్ముతారు.

 Tollywood Hero Who Are Equal In Making Movies-TeluguStop.com

అందుకు సినిమా రంగం మంచి ఉదాహరణ.ఒక హీరో కి పోటీగా మరొక హీరో మరొక మంచి కథతో రంగం లోకి దిగుతారు.

తన కన్నా మంచి సినిమాలు చేస్తున్నాడు అతడిని మించి పోటీగా సినిమాలు తీయాలని మరొక హీరో అనుకుంటాడు.ఇలా సినిమా ఇండస్ట్రీ లో చాల మంది తమకు తామే సాటి అని అనుకోని పప్పులో కాలేసిన వారు లేకపోలేదు.

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి సౌత్ ఇండియా లో ఫెమస్ పోటీ దారులైన హీరోలు ఎవరో చూద్దాం.

Telugu Tollywood Heros, Vishwak Sen-Telugu Stop Exclusive Top Stories

సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) కి పోటీ గా అక్కినేని( Akkineni Nageswarao ) ఏళ్లకు ఏళ్ళు సినిమాలు తీశారు.వీరిద్దరూ సమఉజ్జీలు.సినిమా ఇండస్ట్రీ చాల ఏళ్ళు వీరి కారణంగా రెండు వర్గాలుగా విడిపోయి సినిమాలు తీశారు.

ఆ వర్గం నటులు, ఈ వర్గం వారు అంటూ అప్పట్లో బాగా మాట్లాడుకునే వారు.వీరితోనే ఆ వర్గపు వైరం ముగిసింది.వీరి తర్వాత ఎంజిఆర్( MGR ) మరియు శివాజీ గణేశన్( Shivaji Ganesan ) ఖచ్చితంగా సమఉజ్జీలు అని చెప్పుకోవచ్చు.బాషా ఏదైనా వీరి మధ్య మాత్రం పోటీ వాతావరణం ఉండేది.

Telugu Tollywood Heros, Vishwak Sen-Telugu Stop Exclusive Top Stories

ఇక తమిళ్ లో సైతం రజినీకాంత్ మరియు కమల్ హాసన్ మధ్య అనేక ఏళ్ళు ఈ అధిపత్యపు పోరు జరిగింది.ఇద్దరు వారి వారి స్టాండర్డ్స్ లో సినిమాలు తీసి సౌత్ ఇండియా తలెత్తుకునేలా చేసారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu Tollywood Heros, Vishwak Sen-Telugu Stop Exclusive Top Stories

చిరంజీవి మరియు బాలకృష్ణ కి సైతం మంచి పోటీ వాతావరణం ఉండేది.

Telugu Tollywood Heros, Vishwak Sen-Telugu Stop Exclusive Top Stories

అలాగే వెంకటేష్ మరియు నాగార్జున కూడా చాల ఏళ్ళు పోటీపడి సినిమాలు చేసారు.ఇప్పుడు వీరి వేగం తగ్గిన ఒకప్పుడు చాల సంఖ్యలో ఒకే సారి సినిమాలు వచ్చేవి.వీళ్ళు మాత్రమే కాదు తెలుగు లో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు, విజయ్ దేవరకొండ మరియు విశ్వక్ సేన్ మధ్య ప్రస్తుతం తీవ్రమైన పోటీ వాతావరణం ఉంది.

Telugu Tollywood Heros, Vishwak Sen-Telugu Stop Exclusive Top Stories

ఇక తమిళ్ లో విజయ్ మరియు అజిత్ సినిమాలు ఇప్పటికి దగ్గర దగ్గర డేట్స్ లో విడుదల అవుతూ ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషి చేస్తూ ఉంటారు.అంతే కాదు ధనుష్ మరియు శింబూ లు మొన్నటి వరకు సమఉజ్జీలే.ఈ మధ్య శింబు కాస్త డౌన్ అయ్యాడు.విక్రమ్ సూర్య, విజయ్ సేతుపతి శివకార్తికేయన్ వంటి హీరో లు పక్క పోటీ పడి సినిమాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube