గేమ్ చేంజర్ సినిమా మీద శంకర్ కాన్ఫిడెంట్ ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో భారీ సక్సెస్ ను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న హీరోలు చాలామంది ఉన్నారు.అందులో రామ్ చరణ్( Ram Charan ) ఒకరు.

 What Is Shankar Confidence About Game Changer Details, Shankar , Game Changer,-TeluguStop.com

ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకోవాలని దృడ నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు.ఇక గేమ్ చేంజర్( Game Changer ) సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ను సాధిస్తుందా లేదా అనే విషయాల పట్ల సరైన క్లారిటీ అయితే రావడం లేదు.మరి ఈ విషయాల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినీ పెద్దలు సైతం ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వబోతుంది అంటూ కామెంట్లైతే వ్యక్తం చేస్తున్నారు.

 What Is Shankar Confidence About Game Changer Details, Shankar , Game Changer,-TeluguStop.com
Telugu Bharateeyudu, Shankar, Game Changer, Ram Charan, Ramcharan-Movie

ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ చేస్తున్న సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు రాని ఒక కొత్త కథతో ఈ సినిమా రూపొందింది అంటూ శంకర్( Shankar ) ఈ సినిమా మీద చాలా కామెంట్స్ అయితే వ్యక్తం అవుతున్నాయి.ఇక మెగా ఫ్యాన్స్ సైతం శంకర్ మాటలను నమ్ముతున్నట్టు తెలుస్తుంది.మరి ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎలాంటి గుర్తింపైతే సంపాదించుకున్నాడో దానికి తగ్గ జస్టిఫికేషన్ కూడా దొరుకుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Telugu Bharateeyudu, Shankar, Game Changer, Ram Charan, Ramcharan-Movie

ఇక ఏది ఏమైనా తమ దైన రీతిలో సూపర్ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.ఇక శంకర్ ఇంతకుముందు భారతీయుడు 2( Bharateeyudu 2 ) సినిమాతో భారీ ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు.కాబట్టి ఇక ఆ తర్వాత వస్తున్న ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించాల్సిన అవసరం అయితే ఉందని శంకర్ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది… మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube