సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి… ప్రస్తుతం ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’( Sankranthiki Vasthunnam ) సినిమాతో మంచి విజయాన్ని సాధించి వరుసగా ఎనిమిదొవ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన గొప్ప విజయాన్ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవరికి అందనంత ఎత్తులో ముందుకు దూసుకెళ్తున్నాడనే చెప్పాలి.

 Do You Know Who Are The Star Heroines Who Missed The Movie Sankranthiki Vasthunn-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో మొదట ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh ) చేసిన క్యారెక్టర్ ని వేరే హీరోయిన్ తో చేయించాలి అనుకున్నారట.కానీ ఆ హీరోయిన్ ఆ పాత్రకి అంత బాగా సెట్ అవ్వదనే ఉద్దేశ్యంతో ఐశ్వర్య రాజేష్ ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Anil Ravipudi, Tollywood, Venkatesh-Movie

ఇక మొత్తానికైతే ఐశ్వర్య రాజేష్ కి నిర్వహించిన ఆడిషన్ లో ఆమె చెప్పిన డైలాగులను చూసిన అనిల్ రావిపూడి ఫిదా అయిపోయాడట… ఇక దాంతో ఆమెను ఆ పాత్రకు ఫైనల్ అవ్వడం ఆ క్యారెక్టరైజేషన్ ఆమెకు చెప్పి ఆ డైలాగులు నేర్పించడం చేశారట మొత్తానికి అయితే ఆ పత్రికను పర్ఫెక్ట్ గా సెట్ అయింది వెంకటేష్( Venkatesh ) పక్కన ఆమె తప్ప మరెవరు సెట్ అవ్వరు అనేంతలా మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులందరికీ మెప్పించడమే కాకుండా ఆమె కంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంది.

 Do You Know Who Are The Star Heroines Who Missed The Movie Sankranthiki Vasthunn-TeluguStop.com
Telugu Anil Ravipudi, Tollywood, Venkatesh-Movie

ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా మరో నాలుగు సినిమాలకు కూడా సైన్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇక ఆ అవకాశాన్ని కోల్పోయిన హీరోయిన్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు వస్తున్నాయి.ఇంతకీ ఈ పాత్రని కోల్పోయిన నటిమనులు ఎవరు అనేది అంత స్పష్టంగా తెలియజేయడం లేదు.

కానీ దీని కోసమైతే ఇద్దరు ముగ్గురు సీనియర్ హీరోయిన్లను అనుకున్నట్టుగా ఒకానొక సందర్భంలో అనిల్ రావిపూడి తెలియజేశాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube