సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.
ప్రస్తుతం ఆయన 'సంక్రాంతికి వస్తున్నాం'( Sankranthiki Vasthunnam ) సినిమాతో మంచి విజయాన్ని సాధించి వరుసగా ఎనిమిదొవ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన గొప్ప విజయాన్ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవరికి అందనంత ఎత్తులో ముందుకు దూసుకెళ్తున్నాడనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో మొదట ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh ) చేసిన క్యారెక్టర్ ని వేరే హీరోయిన్ తో చేయించాలి అనుకున్నారట.
కానీ ఆ హీరోయిన్ ఆ పాత్రకి అంత బాగా సెట్ అవ్వదనే ఉద్దేశ్యంతో ఐశ్వర్య రాజేష్ ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
"""/" /
ఇక మొత్తానికైతే ఐశ్వర్య రాజేష్ కి నిర్వహించిన ఆడిషన్ లో ఆమె చెప్పిన డైలాగులను చూసిన అనిల్ రావిపూడి ఫిదా అయిపోయాడట.
ఇక దాంతో ఆమెను ఆ పాత్రకు ఫైనల్ అవ్వడం ఆ క్యారెక్టరైజేషన్ ఆమెకు చెప్పి ఆ డైలాగులు నేర్పించడం చేశారట మొత్తానికి అయితే ఆ పత్రికను పర్ఫెక్ట్ గా సెట్ అయింది వెంకటేష్( Venkatesh ) పక్కన ఆమె తప్ప మరెవరు సెట్ అవ్వరు అనేంతలా మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులందరికీ మెప్పించడమే కాకుండా ఆమె కంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంది.
"""/" /
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా మరో నాలుగు సినిమాలకు కూడా సైన్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక ఆ అవకాశాన్ని కోల్పోయిన హీరోయిన్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ ఈ పాత్రని కోల్పోయిన నటిమనులు ఎవరు అనేది అంత స్పష్టంగా తెలియజేయడం లేదు.
కానీ దీని కోసమైతే ఇద్దరు ముగ్గురు సీనియర్ హీరోయిన్లను అనుకున్నట్టుగా ఒకానొక సందర్భంలో అనిల్ రావిపూడి తెలియజేశాడు.
బడా ప్రొడ్యూసర్ కు 1200 ల ఎకరాలు… కాస్ట్లీగిఫ్ట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్?