ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయంఉదయం 05.49
సూర్యాస్తమయంసాయంత్రం 06.11
రాహుకాలం ఉ.12.00 నుంచి 01.30 వరకు
అమృత ఘడియలు ఉ.09.00 నుంచి 10.30 వరకు
దుర్ముహూర్తం ఉ11.36 నుంచి 12.24 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.
వృషభం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.సంతానం పట్ల నిరుత్సాహం చెందుతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.సమయాన్ని వృథా చేయకూడదు.
మిథునం:
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల విశ్రాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.
కర్కాటకం:
ఈరోజు మీకు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.సమయాన్ని కాపాడుకుంటారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.
సింహం:
ఈరోజు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.
కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.
సంతానం గురించి ఆలోచిస్తారు.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
తులా:
ఈరోజు మీరు అనవసరంగా వాదనలకు దిగకండి.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.
మీ స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.మీరు పనిచేసే చోట సమయాన్ని ఎక్కువగా వృథా చేస్తారు.
వృశ్చికం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.
ధనస్సు:
ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో సంతోషంగా గడుపుతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.ఉద్యోగస్తులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు
మకరం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపారస్తులు తొందర పడటం వల్ల నష్టాలు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.
మీనం:
ఈరోజు ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు.
LATEST NEWS - TELUGU