ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.53
సూర్యాస్తమయం: సాయంత్రం 06.01
రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు
అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.12.47 నుంచి 01.38 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు ఏ పని చేసినా అందులో ఎక్కువ సమయం కేటాయిస్తారు.సొంత వారితో సమయాన్ని గడపలేక పోతారు.కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది.
ఇతరుల మద్దతు పొందుతారు.కొందరు వ్యక్తులను కలుస్తారు.కుటుంబ సభ్యుల బాధ్యతలు చూసుకోవాలి.
వృషభం:

ఈరోజు మీ సమస్యలన్నీ తీరిపోతాయి.దీని వల్ల మనశ్శాంతిగా ఉంటారు.కొత్త విషయాలు తెలుసుకుంటారు.
కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.
మిథునం:

ఈరోజు మీరు కొన్ని కొత్త పరిచయాలు పెంచుకుంటారు.కొన్ని విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.దీని వల్ల కాస్త ఒత్తిడి గా ఉంటుంది.తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
కర్కాటకం:

ఈ రోజు మీరు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాన్ని తీసుకోవాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగం అందే అవకాశం ఉంది.
సింహం:

ఈరోజు మీరు అనుకున్న పనులను పూర్తిచేస్తారు.కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.
మీ భాగస్వామి పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూరప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీరు పనిచేసే చోట సమయం అనుకూలంగా ఉంది.
కన్య:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవమున్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.
సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు.
తులా:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.కొత్త పనులు చేయటానికి బాగా ఆసక్తి చూపిస్తారు.దూరప్రయాణాలు చేయడంవల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.
వృశ్చికం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
దూర ప్రయాణాలు చేయటం వల్ల మనశాంతి గా ఉంటుంది.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.పనిచేసే చోట ఇతరులు సహాయం పొందుతారు.
ధనస్సు:

ఈ రోజు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.
కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.సమయాన్ని కాపాడుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
మకరం:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.విదేశీ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో దైవదర్శనం ప్రయాణాలు చేస్తారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పనిచేసే చోట తొందర పడకూడదు.
మీనం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆర్థికంగా పొదుపు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.సమయాన్ని వృధా చేయకూడదు.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.