మీ కోరికలు నెరవేరాలంటే.. పచ్చ కర్పూరం, స్పటికంతో ఇలా చేయండి. !

ఎలాంటి సమస్య అయినా పరిష్కరించడానికి సులభమైన మార్గం పచ్చ కర్పూరం( Green camphor ).ఇంట్లో పచ్చ కర్పూరం, స్పటికం పెట్టుకుంటే ఇంట్లో ఉన్న కొరత తొలగిపోతుంది.

 Do This With Green Camphor And Crystal To Fulfill Your Wishes , Crystal, Green C-TeluguStop.com

అలాగే డబ్బు చాలా రెట్లు ఆదా అవుతుంది.ఈ చిట్కాలు పాటించడానికి కొద్దిగా పచ్చి కర్పూరం, స్పటికం కావాలి.

ముందుగా ఈ రెండు వస్తువులను తీసుకొని తెల్ల కాగితంలో పెట్టుకోవాలి.ఆ కాగితంలో మీకు ఉన్న సమస్యను రాయాలి.

అయితే మీ జీవితంలో ఏదో ఒక సమస్య కచ్చితంగా ఉంటుంది.ఉద్యోగం లభించకపోవడం, ఆదాయం తక్కువగా ఉండడం, శుభకార్యాలకు అడ్డంగి కలగడం, పిల్లలు బాగా చదవలేక పోవడం లాంటి సమస్యలు ఉంటాయి.

ఇలా ఎలాంటి సమస్య అయినా కూడా ఒక తెల్ల కాగితంపై( white paper ) రాసి కాగితం మధ్యలో పచ్చ కర్పూరం, చిన్న పటికముక్కను ఉంచి దాన్ని మడవాలి.ఆ కాగితాన్ని పసుపు గుడ్డలో కట్టి పూజ గదిలో అల్మారాలో ఉంచాలి.ఇక ఈ పరిహారం చేస్తున్న సమయంలో ఇలవేల్పులను సమర్పించుకోవాలి.ఇలా చేయడం వలన జీవితంలోని అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి.దీంతో మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది.

అయితే మీ జీవితంలో ఉన్న చిన్నపాటి కొరత మొత్తం తొలగిపోతుంది.ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.అయితే ఈ పరిహారాన్ని చేస్తున్న సమయంలో చాలా శ్రద్ధగా మీ మనసులో ఉన్న బాధలను మీకు ఇష్టమైన దేవుడికి చెప్పుకుంటూ పూజ గదిలో ఒక అల్మారా లో ఈ గుడ్డను ఉంచితే మీ బాధలన్నీ తొలగిపోయి, మీ జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube