తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 17,బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.26

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 17 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 05.56

రాహుకాలం:ఉ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: మ.03.00 నుంచి 05.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు కొన్ని విషయాలు పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్య విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలి.తొందర పడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

మీ స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.వ్యాపరస్తులకి పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు తొందర పడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.తీరిక లేని సమయం గడుపుతారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు.ఇతరులను అంత త్వరగా నమ్మకూడదు.కొన్ని వస్తువులను కోల్పోతారు.

అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య పట్ల జాగ్రత్త తీసుకోవాలి.దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.

దీన్ని వల్ల కాస్త సంతోషం గా ఉంటారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు ధన లాభాన్ని పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతోంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తుంటారు.వ్యాపారస్థులకు నష్టాలు ఉంటాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికపరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.వాహన కొనుగోలు చేస్తారు.

గొప్ప వ్యక్తులను కలుస్తారు.మీ మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ధనాన్ని అనవసరంగా ఖర్చు చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులు చేయకూడదు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube