మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా.. అయితే వెంటనే ఇలా చేయండి..!

దేశవ్యాప్తంగా రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని( Vastu Shastra ) నమ్మే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.ఇల్లు, మొక్కలు, వస్తువుల అమరికలు ఇలా ప్రతి ఒక్క విషయంలో వాస్తు శాస్త్రాన్ని చాలామంది నమ్ముతూనే ఉన్నారు.

 Do You Have These Items In Your House  But Do This Immediately , Vastu Shastra,-TeluguStop.com

అయితే మనం ఎదుర్కునే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలకు ఒక రకంగా వాస్తు దోషాలు కూడా కారణం కావచ్చు.కాబట్టి వాస్తు విషయాలను పాటించడం వలన వాస్తు దోషాలు( Vastu Doshas ) తొలగి ఆర్థిక బలం చేకూరుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

మామూలుగా ఇంట్లో కొన్ని రకాల వస్తువులను ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి.

Telugu Brass Vessels, Ketu, Iron Objects, Rahu, Shani, Stopped, Vastu, Vastu Dos

ఇంట్లో ఎక్కువ కాలం పాటు కదల్చకుండా వాడకుండా అలాగే పెట్టిన వస్తువులలో రాహువు, కేతువులు, శని( Rahu, Ketu, Shani ) నివాసం ఉంటారని నిపుణులు చెబుతున్నారు.దాని వల్ల ఇంట్లోని సభ్యులు ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.మరి వాస్తు ప్రకారం ఇంట్లో ఎలాంటి వస్తువులను ఉంచుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో ఉపయోగించనీ పాత ఇనుప వస్తువులు( Old iron objects ) లేదా పనిముట్లు అస్సలు పెట్టుకోకూడదు.వాడని వస్తువులు నెమ్మదిగా తుప్పు పడుతూ ఉంటాయి.ఇలా తుప్పు పట్టిన పనిముట్లను ఇంట్లో పెట్టుకోకూడదు.ఇలాంటివి ఇంట్లో ఉంచుకుంటే ఇబ్బందులు తప్పవు.

వాస్తు ప్రకారం ఇంట్లో ఇలాంటి వస్తువులు కనిపిస్తే వెంటనే దూరంగా బయటపడేయడం మంచిది.అలాగే ఇంట్లో ఆగిపోయిన గాడియారాలు( Stopped clocks ) అసలు ఉంచకూడదు.

Telugu Brass Vessels, Ketu, Iron Objects, Rahu, Shani, Stopped, Vastu, Vastu Dos

ముఖ్యంగా చెప్పాలంటే ఇలా కాలం కలిసి రాకపోవడానికి ఇంట్లో పనికిరాని గడియారాలు ఉండడం ఒక కారణం అని నిపుణులు చెబుతున్నారు.చాలామంది ఇత్తడి పాత్రలు స్టోర్ రూమ్ లో దాచి ఉంచుతారు.వాడని ఇత్తడి పాత్రలలో తప్పు చేరుతుంది.ఇత్తడి పాత్రలు( Brass vessels ) చీకట్లో పెట్టడం వల్ల అందులో శని చేరుతుంది.అలాగే శని దోషాల వల్ల జీవితంలో చాలా కష్టాలపాలు కావాల్సి ఉంటుంది.ఆర్థిక సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు శని ప్రభావంతో రావచ్చు.

కాబట్టి వాడని ఇత్తడి సామాను ఇంట్లో పెట్టుకోకూడదు.లేదంటే వాటిని తరుచుగా శుభ్రం చేసి పెట్టుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube