తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 15, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.12

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu October 15 2023, Daily Astrology-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.51

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.6.00 ల11.00 మ2.00 సా4.00

దుర్ముహూర్తం: సా5.02 ల5.53

మేషం:

Telugu Astrologys, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడటమే మంచిది.

వృషభం:

Telugu Astrologys, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు ధన లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Astrologys, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే వాయిదా పడే అవకాశం ఉంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.కుటుంబ సభ్యుల నిర్ణయాలు ఎప్పుడు తప్పు పట్టకండి.

వ్యాపారస్తులు పనులలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కర్కాటకం:

Telugu Astrologys, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.

కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం వుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Astrologys, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.తొందరపడి ఎవరిని నమ్మకండి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.అనుకోకుండా మీ స్నేహితుడి నుండి సహాయం అందుతుంది.

కన్య:

Telugu Astrologys, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.కొన్ని ప్రయాణాలు చేసే ముందు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తుల:

Telugu Astrologys, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీ శత్రువులు మీకు దగ్గరవుతారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

వృశ్చికం:

Telugu Astrologys, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు కాస్త ఇబ్బందికరంగా ఉంటారు.కొన్ని ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకుండా ఉండడం వల్ల చికాకు చెందుతారు.ఎక్కువ ఖర్చులు చేయడం వల్ల ధన నష్టాలు ఉంటాయి.

కొన్ని పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

ధనుస్సు:

Telugu Astrologys, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు ఇతరులకి ఇచ్చే సొమ్మును తీరుస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.కొన్ని లాభాలు ఏర్పడుతాయి.ముఖ్యమైన పనులలో మంచి అవకాశాలు వస్తాయి.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.విద్యార్థులు తమ చదువు పట్ల శ్రద్ధ తీసుకోవాలి.లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మకరం:

Telugu Astrologys, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవడం వల్ల ప్రశంసలు అందుతాయి.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.

కుంభం:

Telugu Astrologys, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు ఇతరులకు ఇచ్చే సొమ్ము కాస్త ఆలస్యం అవుతుంది.తోబుట్టువులతో అనవసరంగా వాదనలకు దిగకండి.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది.కొన్ని పనులలో జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu Astrologys, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube