న్యూస్ రౌండప్ టాప్ -20

1.చంద్రబాబుపై జగన్ విమర్శలు

Telugu Aicc, Amit Sha, Brs, Chandrababu, Cm Kcr, Congress, Hareesh Rao, Roja, Pa

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బతుకంతా వాగ్దానాలు వెన్నుపోట్లే అని ఏపీ సీఎం జగన్ విమర్శించారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gol-TeluguStop.com

2.అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు

బిజెపి కీలక నేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా జూన్ 15వ తేదీన ఖమ్మం జిల్లా లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.ఈ మేరకు ఆయన టూర్ షెడ్యూల్ ఖరారు అయ్యింది.

3.పవన్ కళ్యాణ్ హోమం

Telugu Aicc, Amit Sha, Brs, Chandrababu, Cm Kcr, Congress, Hareesh Rao, Roja, Pa

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు కోరుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు హోమం నిర్వహించారు.

4.జగనన్న విద్యా కానుక ప్రారంభం

పల్నాడు జిల్లా పెద కూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో  జగనన్న విద్యా కానుక ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

5.హరీష్ రావు పర్యటన

Telugu Aicc, Amit Sha, Brs, Chandrababu, Cm Kcr, Congress, Hareesh Rao, Roja, Pa

నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు.  దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 5k, 10 k రన్ లో మంత్రి పాల్గొన్నారు.

6.ఎడ్ సెట్ ఫలితాలు

ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.

7.ఏపీలో ఒంటిపూట బళ్ళు

Telugu Aicc, Amit Sha, Brs, Chandrababu, Cm Kcr, Congress, Hareesh Rao, Roja, Pa

ఈరోజు నుంచి జూన్ 17వ తేదీ వరకు ఏపీలో ఒంటిపోట బడులను నిర్వహించనున్నారు.ఉదయం 7.30 నుంచి 11.30 వరకు పాఠశాలలు పనిచేస్తాయి.

8.మంత్రి రోజాకు అనారోగ్యం.ఆసుపత్రికి తరలింపు

ఏపీ మంత్రి రోజా స్వస్థతకు గురయ్యారు.రోజా మోకాళ్ళ నొప్పుతో బాధపడుతూ ఉండడం, అవి వాచి నొప్పి తీవ్రతరం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

9.పొత్తులపై జివిఎల్ కామెంట్స్

Telugu Aicc, Amit Sha, Brs, Chandrababu, Cm Kcr, Congress, Hareesh Rao, Roja, Pa

ఇప్పటికీ తాము జనసేనతో పొత్తులోనే ఉన్నామని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీ ఎల్ నరసింహ రావు అన్నారు.

10.డాన్స్ చేసిన మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రన్ కార్యక్రమంలో భాగంగా 2k , 5k రన్ లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి డీజే టిల్లు పాటకు విద్యార్థులతో కలిసి డాన్స్ చేశారు.

11.భట్టి విక్రమార్క పాదయాత్ర

Telugu Aicc, Amit Sha, Brs, Chandrababu, Cm Kcr, Congress, Hareesh Rao, Roja, Pa

సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 88వ రోజు ప్రారంభమైంది .దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలం గుమ్మడపల్లి నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది.

12.  తెలంగాణ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు

నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

13.బిజెపి పై అమిత్ షా కామెంట్స్

Telugu Aicc, Amit Sha, Brs, Chandrababu, Cm Kcr, Congress, Hareesh Rao, Roja, Pa

టిడిపి ట్రాప్ లో బిజెపి పడిందని అందుకే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ విధంగా మాట్లాడారని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి విమర్శించారు.

14.హరీష్ రావు మంత్రి పేర్ని నాని విమర్శలు

కాంగ్రెస్తో కలవాలని మంత్రి హరీష్ రావు ప్లాన్ చేస్తున్నారని ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్ చేశారు.

15.  బిజెపి వ్యవహారంపై జగన్ కామెంట్స్

Telugu Aicc, Amit Sha, Brs, Chandrababu, Cm Kcr, Congress, Hareesh Rao, Roja, Pa

జగనన్నకు బిజెపి అండగా ఉండకపోవచ్చు అని ,  అయినా పర్వాలేదని తాను ప్రజల్ని నమ్ముకున్నానని , ఈ కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలే తనం బలం అని వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ అన్నారు.

16.గ్రూప్ 3,4 పరీక్షలపై స్టే కు హైకోర్టు నిరాకరణ

గ్రూప్ 3, 4 పరీక్షలపై స్టే కు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

17.జోగయ్య పిటిషన్ పై హై కోర్టు ఆగ్రహం

Telugu Aicc, Amit Sha, Brs, Chandrababu, Cm Kcr, Congress, Hareesh Rao, Roja, Pa

ఏపీ సీఎం జగన్ అక్రమ ఆస్తుల కేసును వీలైనంత తొందరగా పరిష్కరించాలని కోరుతూ,  మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య   వేసిన పిటిషన్ విచారించిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

18.జగన్ పై ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శలు

పిల్లలకు జగన్ మేనమామ కాదని , దొంగ మామ అని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు.

19.తెలంగాణకు వర్ష సూచన

Telugu Aicc, Amit Sha, Brs, Chandrababu, Cm Kcr, Congress, Hareesh Rao, Roja, Pa

రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా  వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,400

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 60,450

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube