బాలీవుడ్ వాళ్లకు మాస్ సినిమాలను పరిచయం చేసిన గోపీచంద్ మలినేని...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుకుంటూ ముందుకి దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకుంటు ముందుకు దూసుకెళ్తున్నారనే చెప్పాలి.మరి ఇలాంటి సందర్భంలోనే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళు చేసే సినిమాలతో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారు.

 Gopichand Malineni Introduced Mass Films To Bollywood Details, Gopichand Malinen-TeluguStop.com

తద్వారా వాళ్ళకంటూ ఎలాంటి ఐడెంటిటీ కోరుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది.

Telugu Bollywood, Bollywood Mass, Jaat, Mass, Sunny Deol, Tollywood-Movie

ఇప్పటివరకు ఇండియాలో ఉన్న చాలామంది నటులు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు మరి ఇలాంటి సందర్భంలో మన దర్శకులు ఇంకా రొటీన్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు.రీసెంట్ గా బాలీవుడ్( Bollywood ) లో సూపర్ సక్సెస్ అయిన జాట్ సినిమాను( Jaat Movie ) తీసిన గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.అయినప్పటికి ఆయన తీసిన సినిమా రొటీన్ తెలుగు సినిమా ఫార్మాట్ లోనే కనిపిస్తుంది తప్ప కొత్తగా వైవిధ్యాన్ని చూపించలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

 Gopichand Malineni Introduced Mass Films To Bollywood Details, Gopichand Malinen-TeluguStop.com
Telugu Bollywood, Bollywood Mass, Jaat, Mass, Sunny Deol, Tollywood-Movie

మరి ఇప్పటి వరకు గోపీచంద్ మలినేని చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి.అయినప్పటికి అవన్ని రొటీన్ సినిమాలే కావడం విశేషం.ఇక మీదట కూడా ఇలాంటి సినిమాలే వస్తే అవి ఎలాంటి విజయాలను సాధిస్తాయి అనేది తెలియాల్సి ఉంది.అయిన తనను తాను మార్చుకుంటాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక ఇలానే మరికొన్ని రోజులు కంటిన్యూ అయితే మాత్రం డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని కెరీర్ డైలామాలో పడిపోయే పరిస్థితి అయితే రావచ్చు.అందుకే ఇప్పటికైనా తన పంథాను మార్చుకొని ఇక మీదట తీయబోయే సినిమాల్లోని వైవిధ్యాన్ని చూపిస్తూ ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని అయితే క్రియేట్ చేసుకోవాలి…ఇక ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ హీరోలు కూడా చాలా కొత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతో జనాలకు నచ్చే సినిమాలను చేయాలని చూస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube