న్యూస్ రౌండప్ టాప్ -20

H3 Class=subheader-style1.చంద్రబాబుపై జగన్ విమర్శలు/h3p """/" / టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బతుకంతా వాగ్దానాలు వెన్నుపోట్లే అని ఏపీ సీఎం జగన్ విమర్శించారు.

H3 Class=subheader-style2.అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు/h3p బిజెపి కీలక నేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా జూన్ 15వ తేదీన ఖమ్మం జిల్లా లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.

ఈ మేరకు ఆయన టూర్ షెడ్యూల్ ఖరారు అయ్యింది.h3 Class=subheader-style3.

పవన్ కళ్యాణ్ హోమం/h3p """/" / ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు కోరుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు హోమం నిర్వహించారు.

H3 Class=subheader-style4.జగనన్న విద్యా కానుక ప్రారంభం/h3p పల్నాడు జిల్లా పెద కూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో  జగనన్న విద్యా కానుక ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

H3 Class=subheader-style5.హరీష్ రావు పర్యటన/h3p """/" / నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు.

  దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 5k, 10 K రన్ లో మంత్రి పాల్గొన్నారు.

H3 Class=subheader-style6.ఎడ్ సెట్ ఫలితాలు/h3p ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.

H3 Class=subheader-style7.ఏపీలో ఒంటిపూట బళ్ళు/h3p """/" / ఈరోజు నుంచి జూన్ 17వ తేదీ వరకు ఏపీలో ఒంటిపోట బడులను నిర్వహించనున్నారు.

ఉదయం 7.30 నుంచి 11.

30 వరకు పాఠశాలలు పనిచేస్తాయి.h3 Class=subheader-style8.

మంత్రి రోజాకు అనారోగ్యం.ఆసుపత్రికి తరలింపు/h3p ఏపీ మంత్రి రోజా స్వస్థతకు గురయ్యారు.

రోజా మోకాళ్ళ నొప్పుతో బాధపడుతూ ఉండడం, అవి వాచి నొప్పి తీవ్రతరం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

H3 Class=subheader-style9.పొత్తులపై జివిఎల్ కామెంట్స్/h3p """/" / ఇప్పటికీ తాము జనసేనతో పొత్తులోనే ఉన్నామని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీ ఎల్ నరసింహ రావు అన్నారు.

H3 Class=subheader-style10.డాన్స్ చేసిన మంత్రి మల్లారెడ్డి/h3p తెలంగాణ రన్ కార్యక్రమంలో భాగంగా 2k , 5k రన్ లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి డీజే టిల్లు పాటకు విద్యార్థులతో కలిసి డాన్స్ చేశారు.

H3 Class=subheader-style11.భట్టి విక్రమార్క పాదయాత్ర/h3p """/" / సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 88వ రోజు ప్రారంభమైంది .

దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలం గుమ్మడపల్లి నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది.h3 Class=subheader-style12.

  తెలంగాణ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు/h3p నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

H3 Class=subheader-style13.బిజెపి పై అమిత్ షా కామెంట్స్/h3p """/" / టిడిపి ట్రాప్ లో బిజెపి పడిందని అందుకే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ విధంగా మాట్లాడారని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి విమర్శించారు.

H3 Class=subheader-style14.హరీష్ రావు మంత్రి పేర్ని నాని విమర్శలు/h3p కాంగ్రెస్తో కలవాలని మంత్రి హరీష్ రావు ప్లాన్ చేస్తున్నారని ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్ చేశారు.

H3 Class=subheader-style15.  బిజెపి వ్యవహారంపై జగన్ కామెంట్స్/h3p """/" / జగనన్నకు బిజెపి అండగా ఉండకపోవచ్చు అని ,  అయినా పర్వాలేదని తాను ప్రజల్ని నమ్ముకున్నానని , ఈ కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలే తనం బలం అని వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ అన్నారు.

H3 Class=subheader-style16.గ్రూప్ 3,4 పరీక్షలపై స్టే కు హైకోర్టు నిరాకరణ/h3p గ్రూప్ 3, 4 పరీక్షలపై స్టే కు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

H3 Class=subheader-style17.జోగయ్య పిటిషన్ పై హై కోర్టు ఆగ్రహం/h3p """/" / ఏపీ సీఎం జగన్ అక్రమ ఆస్తుల కేసును వీలైనంత తొందరగా పరిష్కరించాలని కోరుతూ,  మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య   వేసిన పిటిషన్ విచారించిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

H3 Class=subheader-style18.జగన్ పై ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శలు/h3p పిల్లలకు జగన్ మేనమామ కాదని , దొంగ మామ అని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు.

H3 Class=subheader-style19.తెలంగాణకు వర్ష సూచన/h3p """/" / రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా  వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 55,400 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 60,450.