తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 19, బుధవారం, పుష్య మాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.53

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 19 Wednesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.57

రాహుకాలం:మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు:ఆశ్లేష ప్రయాణానికి మంచిది కాదు.వరకు

దుర్ముహూర్తం:ఉ.11.57 నుంచి 12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.ఇతరులకు గౌరవం ఇవ్వడం మంచిది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఇతరుల సమస్యలను పరిష్కరిస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.మీ స్నేహితులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులు అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి ఇస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.

సింహం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

ఈరోజు మీరు ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కొన్ని దూరప్రయాణాలు చేయవలసి ఉంటుంది.శుభకార్యాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా అందుకుంటారు.పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కాస్త సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు.ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.

వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.సమయం అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కానీ ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.

మకరం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.మీ స్నేహితులను కలుస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి బాగా పట్టించుకుంటారు.

మీనం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.ఆర్థికంగా ఖర్చలు ఎక్కువగా చేయకూడదు.అనవసరమైన విషయాల గురించి బాగా పట్టించుకుంటారు.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఇతరులతో కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

.

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, January 19 Wednesday 2022, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Horoscope, Jathakam, Teluguastrology

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube