ఇండస్ట్రీ లో ఎవరు టాప్ పొజిషన్ కి చేరుకోబోతున్నారు...

ఇప్పుడు ఇండియాలో ఉన్న చాలా మంది నటులు పాన్ ఇండియాను శాసించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు.సినిమా చేయడం ఒకటే శ్వాసగా పెట్టుకొని ముందుకు సాగుతుండటం విశేషం…మరి వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారురా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక తెలుగులో రాజమౌళి చేసిన బాహుబలి ( Bahubali ), త్రిబుల్ ఆర్ ( RRR ) సినిమాలు మన తెలుగు వాళ్ళు సూపర్ సక్సెస్ సాధిస్తూ ఉండటం విశేషం…

 Who Is Going To Reach The Top Position In The Industry Details, Ram Charan, Mahe-TeluguStop.com
Telugu Allu Arjun, Bahubali, Jr Ntr, Mahesh Babu, Prabhas, Rajamouli, Ram Charan

ప్రతి హీరో కూడా వాళ్ళ కెరియర్ బెస్ట్ పర్ఫామెన్స్ ను ఇస్తూ సూపర్ సక్సెస్ లను కొల్లగొడుతూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నారు.ఇక ఇపాంటన్ క్రమంలోనే చాలా మంది నటులతో సినిమాలను చేస్తూ దాని మీద హైప్ ని పెంచుతూ భారీ విజయాన్ని సాధించిన లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు.మరి ఇక్కడి వరకు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పటికి తమదైన రీతిలో సత్తా చాటుతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇకపైన ఇండియాలో అల్లు అర్జున్, ( Allu Arjun ) రామ్ చరణ్,( Ram Charan ) మహేష్ బాబు, ప్రభాస్ మధ్య విపరీతమైన పోటీ అయితే ఉంది.

ఈ ఐదుగురిలో ఎవరు ఇండియాలో నెంబర్ వన్ హీరోగా నిలుస్తారు.

 Who Is Going To Reach The Top Position In The Industry Details, Ram Charan, Mahe-TeluguStop.com
Telugu Allu Arjun, Bahubali, Jr Ntr, Mahesh Babu, Prabhas, Rajamouli, Ram Charan

ఎవరు సెకండ్ ప్లేస్ లో నిలుస్తారు.ఎవరి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మాత్రం 2025, 2026వ సంవత్సరంలో వాళ్ళ నుంచి రాబోయే సినిమాల వల్ల వాళ్ళు ఏ రేంజ్ లో ఉంటారు అనేది డిసైడ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది… వాళ్ళు అనుకున్నట్టుగా ఇక మీదట రాబోయే సినిమాలతో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube