రోజు నైట్ ఈ డ్రింక్ ను ఒక్క కప్పు తీసుకుంటే చాలు నెల రోజుల్లో బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది!

బాన పొట్ట తో( Belly Fat ) బాధపడుతున్న బాధితుల్లో మీరు ఉన్నారా.? పొట్టను కరిగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటూ నోరు కట్టుకొని కఠినమైన డైట్ ను ఫాలో అవుతున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.రోజు నైట్ ఈ డ్రింక్ ను ఒక్క కప్పు తీసుకుంటే చాలు నెల రోజుల్లోనే బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం పొట్ట కొవ్వును కరిగించే ఆ డ్రింక్ ను( Fat Burning Drink ) ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

 Bed Time Drink For Burning Belly Fat Details! Bedtime Drink, Belly Fat, Belly Fa-TeluguStop.com

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బార్లీ గింజలు( Barley Seeds ) వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్‌ సోంపు, రెండు యాలకులు, నాలుగు మిరియాలు వేసి మరొక ముప్పై సెకన్ల పాటు వేయించాలి.ఇలా వేయించిన పదార్థాలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలిజ‌

Telugu Barley Seeds, Bedtime, Belly Fat, Fat, Tips, Latest, Pepper-Telugu Health

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ను వేసి కనీసం ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుంటే మనం డ్రింక్ సిద్ధం అయినట్టే.నైట్ నిద్రించే ముందు ఈ డ్రింక్ ను తీసుకోవాలి.

Telugu Barley Seeds, Bedtime, Belly Fat, Fat, Tips, Latest, Pepper-Telugu Health

రెగ్యులర్ గా ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.కొద్ది రోజుల్లోనే బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి బయటపడటానికి ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.అంతేకాదు ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకుంటే శరీరంలో అధిక వేడి తొలగిపోతుంది.

జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.మలబద్ధకం దూరం అవుతుంది.

మంచి నిద్ర పడుతుంది.రక్తం శుద్ధి అవుతుంది.

మరియు బాడీలో పేరుకుపోయిన మలినాలు సైతం తొలగిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube