తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 19 , మంగళవారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.54

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 19 Teusday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.50

రాహుకాలం: మ.2.03 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.04.40 నుంచి 06.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 11.11 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీకు ఆర్థికపరంగా బాగానే కలిసి వస్తుంది.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.స్నేహితుల నుండి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

అనవసరమైన విషయాలకు ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.తోటి వారి సహాయం మీకు ఎప్పుడూ అందుతుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.మీరు చేసే ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ ఈరోజుతో తీరిపోతాయి.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీకు కొందరి కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.అనవసరమైన విషయాలలో తల దూర్చకపోవడమే మంచిది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.మీరు చేసే పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారి నోట కొన్ని శుభకారమైన మాటలు వింటారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ఎప్పటి నుండో వాయిదా పడ్డ పనులన్నీ పూర్తి చేస్తారు.తోటి వారి సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కుటుంబ కలహాలు జరిగే అవకాశం ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.కొన్ని పనులు ప్రారంభించే ముందు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీరు చేసే పనిలో అంతా శుభమే జరుగుతుంది.ఇరుగు పొరుగు వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోకపోవడమే మంచిది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.ఇంటి నిర్మూలన గురించి కొందరి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.మనసులో ఏదైనా మాట ఉంటే ఇతరులతో పంచుకోండి.కొన్ని మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు స్నేహితుల నుండి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఈరోజు తో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి తీరిపోతాయి.వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచె జరుగుతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.విద్యార్థుల విద్యలో చదవాలని ఆలోచనలో ఉంటారు.మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.

స్నేహితులతో బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube